ప్రేయసి: ``మనం ఇలాగే జీవితాంతం ఉండిపోతే ఎలా వుంటుంది డియర్'' పార్కులో పొదలవెనుక కౌగిట్లో కరిగిపోతూ ప్రశ్నించింది ప్రియురాలు
ప్రేమికుడు : ``అద్భుతంగా ఉంటుంది డియర్'' తమకంగా బదులిచ్చాడా ప్రియుడు.
వాచ్‌మెన్:``కానీ నా ఉద్యోగం ఊడుద్ది'' వాళ్ళ ముందుకొచ్చి చెప్పాడు వాచ్‌మెన్.
|