1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

మోసం చేయనుగా...

పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు
పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు..
ప్రియురాలు : నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ ప్రేమించట్లేదుగా..
ప్రియుడు : ఛఛ.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను..
ప్రియురాలు : మరి నన్ను మోసం చేయవుగా..
ప్రియుడు : నిన్నెందుకు మోసం చేస్తాను... ఆ గీత, మాధవిలను మోసం చేస్తాను గానీ..
About Writer
WD