ఇద్దరు ప్రేమికులు ఓ నది ఒడ్డున కూర్చిని మాట్లాడుకుంటూ... ప్రియుడు : మా అమ్మా నాన్న ప్రేమించుకునే రోజ్లులో ప్రతిరోజు ఇక్కడికే వచ్చేవారు. ఇది దురదృష్టకరమైన స్థలం. ప్రేయసి : ఏ అలా అంటున్నావు? వాళ్ళు విడిపోయారా? ప్రియుడు : లేదు వాళ్లు చాలా కాలంగా కలిసే ఉన్నారు. అందుకనే చెబుతున్నా.
|