ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అదే నా భయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అదే నా భయం Search similar articles
ఓ రాత్రివేళ భోరున వర్షం కురుస్తుంటే ప్రేమికులిద్దరు దగ్గర్లోనే ఉన్న పాడుపడిన ఇంటిముందు నిలబడ్డారు.

ఆ చీకట్లో అమ్మాయి వణుకుతుంటే ఏంటీ చలిగా ఉందా అన్నాడు ప్రేమికుడు.

కాదు నాకు భయంగా ఉంది. అందుకే వణుకుతున్నాను అంటూ బదులిచ్చింది ప్రేమికురాలు.

ఎందుకు భయం పక్కన నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పాడు ప్రేమికుడు.

పక్కన నువ్వున్నావనే నేను భయపడుతోంది అంటూ అసలు విషయం చెప్పింది ఆ ప్రేమికురాలు.
మరిన్ని
ముగ్గురితో చాలా కష్టం
అందుకే నిన్ను వదలను
ఆమెకు స్పీడ్ తక్కువ
ఎంత బాగుండేది... ?
పెళ్లి కష్టాలు
త్వరలోనే తెలుస్తుందిలే... ?