ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > మోసం కాక మరేమిటి ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మోసం కాక మరేమిటి ? Search similar articles
పార్కులో కూర్చున్న ప్రేమ జంట ఇలా మాట్లాకుంటున్నారు.
నువ్వు నన్ను మోసం చేశావు అంటూ ప్రేయసితో కోపంగా అన్నాడు ప్రియుడు.

నేను నిన్ను మోసం చేయడం ఏంటి డియర్ అంటూ గోముగా అడిగింది ప్రేయసి.

నన్ను జీవితాంతం ప్రేమిస్తే చాలు అన్నావు... మరి ఇప్పుడేమో పెళ్లి చేసుకోమంటున్నావు. ఇది మోసం కాదా అంటూ ప్రేయసిని ప్రశ్నించాడు ప్రియుడు.
మరిన్ని
చెప్పవా... ప్లీజ్...
అదే నా భయం
ముగ్గురితో చాలా కష్టం
అందుకే నిన్ను వదలను
ఆమెకు స్పీడ్ తక్కువ
ఎంత బాగుండేది... ?