ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > వాళ్లకీ చెప్పొద్దు...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాళ్లకీ చెప్పొద్దు... Search similar articles
పార్కులో కూర్చున్న ఓ ప్రేమ జంట? ఇలా మాట్లాడుకుంటున్నారు.

మనం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాం రవి అంది గిరిజ.

అలా ఎందుకు అంటూ అర్థంకాక అడిగాడు రవి.

మనకు పెళ్లైన విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది అంటూ చెప్పింది గిరిజ.

సరే మనం ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందాంలే అన్నాడు రవి.

మరి మనకు పిల్లలు పుడితే ఎలా అంటూ ప్రశ్నించింది గిరిజ.

ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది వాళ్లకీ మన పెళ్లి విషయం చెప్పకుండా దాచేద్దాం అన్నాడు రవి.
మరిన్ని
మోసం కాక మరేమిటి ?
చెప్పవా... ప్లీజ్...
అదే నా భయం
ముగ్గురితో చాలా కష్టం
అందుకే నిన్ను వదలను
ఆమెకు స్పీడ్ తక్కువ