ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > కొత్త కార్డులంటే అవే మరి...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొత్త కార్డులంటే అవే మరి...

ఓ గ్రీటింగ్ షాపు కెళ్లిన సుజాత కొట్టులో ఉన్న సెల్స్‌మెన్‌ని అద్భుతమైన లవ్ గ్రీటింగ్స్ ఉన్నాయా అంటూ అడిగింది.

అందుకా సెల్స్‌మెన్ ఎందుకు లేవండీ... నేను నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అబ్బాయివి నువ్వే అంటూ రాసిన గ్రీటింగ్స్ ఉన్నాయి ఇమ్మంటారా అని అడిగాడు.

అంత అద్భుతమైన కార్డులు మీ దగ్గరున్నాయా అర్జంటుగా ఓ ఐదు ఇవ్వండి అంటూ అడిగింది సుజాత.
మరిన్ని
అప్పుడు నువ్వు అందంగా ఉంటావు
అక్కడ చూస్తేనే ఇలా వచ్చింది
అందుకే అక్కడ చెప్పేది
వాళ్లకీ చెప్పొద్దు...
మోసం కాక మరేమిటి ?
చెప్పవా... ప్లీజ్...