ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అది నాకు అలవాటే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అది నాకు అలవాటే
ఓ ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.
మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు... నను మర్చిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకో రాజా అంటూ బాధగా చెప్పింది రమ్య.

దాన్దేముంది రమ్యా నీకోసం నేను ఆమాత్రం చేయలేనా... ? ఇప్పటినుంచే నిను మర్చిపోవడానికి ప్రయత్నిస్తా... అంటూ లోలోపల ఆనందిస్తూ చెప్పాడు రాజా.
మరిన్ని
అదా కారణం... ?
కొత్త కార్డులంటే అవే మరి...
అప్పుడు నువ్వు అందంగా ఉంటావు
అక్కడ చూస్తేనే ఇలా వచ్చింది
అందుకే అక్కడ చెప్పేది
వాళ్లకీ చెప్పొద్దు...