ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అందుకే దిగులుగా ఉంది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందుకే దిగులుగా ఉంది
ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.

రాధా ఏంటే దిగులుగా ఉన్నావ్ అంటూ అడిగింది గీత.

నిన్న నేను, నా బాయ్ ఫ్రెండ్ కలిసి పార్క్‌కు వెళ్లినప్పుడు మా నాన్న మమ్మల్ని చూసాడే అంది రాధ.

ఇంటికొచ్చాక మీ నాన్న నిన్నేమైన కోప్పడ్డాడా అంటూ అడిగింది గీత.

లేదే... నా బాయ్ ఫ్రెండ్ ఇంట్లో మాట్లాడి మా ఇద్దరికీ పెళ్లి చేసేస్తానని అన్నాడే అందుకే దిగులుగా ఉంది అంటూ అసలు విషయం చెప్పింది రాధ.
మరిన్ని
నేనే చేసుకున్నా
అది నాకు అలవాటే
అదా కారణం... ?
కొత్త కార్డులంటే అవే మరి...
అప్పుడు నువ్వు అందంగా ఉంటావు
అక్కడ చూస్తేనే ఇలా వచ్చింది