ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అలా చెప్పాలి మరి... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అలా చెప్పాలి మరి... ?

ఓ తుంటరి అబ్బాయి బస్సులో తన పక్క సీటులో కూర్చున్న ఓ అమ్మాయిని చటుక్కున ముద్దెట్టుకున్నాడు.

దాంతో కోపం వచ్చిన ఆ అమ్మాయి ఏయ్... ఏం చేస్తున్నావ్ నువ్వు అంది కోపంగా...

దానికి ఆ తుంటరి అబ్బాయి నేను ఇంజనీరింగ్ చేస్తున్నా అంటూ చటుక్కున బదులిచ్చాడు.
మరిన్ని
జీవితాంతం అలా చెప్పలేక... ?
వాడే అదృష్టవంతుడు
అలా చేసేదాన్ని కాదు
అందుకే దిగులుగా ఉంది
నేనే చేసుకున్నా
అది నాకు అలవాటే