ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అబ్బా అలాగా... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అబ్బా అలాగా... ?

ప్రేమ విఫలం కావడానికి కారణమేంటని రాజు తన ఫ్రెండ్‌ని అడిగాడు.

అప్పటికే చాలాసార్లు ప్రేమలో విఫలం అయిన రాజు ఫ్రెండ్ ప్రేమ విఫలం కావడానికి కారణాన్ని ఇలా చెప్పాడు.

అసలు ప్రేమ విఫలం ఎందుకవుతుందంటే... ప్రేమ జంటలో ఒకరు మరొకర్ని చాలా బాగా ప్రేమించడం... మరొకరేమో చాలామందిని ప్రేమించడం.
మరిన్ని
అలా చెప్పాలి మరి... ?
జీవితాంతం అలా చెప్పలేక... ?
వాడే అదృష్టవంతుడు
అలా చేసేదాన్ని కాదు
అందుకే దిగులుగా ఉంది
నేనే చేసుకున్నా