ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > నాకు కోపమొస్తే... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాకు కోపమొస్తే... ?
ఓ ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ప్రేమికుడు : మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం.

ప్రేయసి : నేను ప్రేమ పెళ్లి చేసుకుంటే మా నాన్న ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారు.

ప్రేమికుడు : మన పెళ్లికి ఇలాగే అడ్డుపడుతూ ఉంటే నేనే మీ నాన్నను చంపేస్తానని చెప్పు.

ప్రేయసి : ???
మరిన్ని
అబ్బా అలాగా... ?
అలా చెప్పాలి మరి... ?
జీవితాంతం అలా చెప్పలేక... ?
వాడే అదృష్టవంతుడు
అలా చేసేదాన్ని కాదు
అందుకే దిగులుగా ఉంది