ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > ప్రేమ టౌన్ బస్‌ లాంటిది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమ టౌన్ బస్‌ లాంటిది
ప్రేమకు, పెళ్లికి ఉన్న తేడా ఏంటిరా అంటూ తన స్నేహితుడ్ని అడిగాడు రాజు

ప్రేమ అంటే టౌన్ బస్ లాంటిదిరా... పెళ్లంటే సముద్రంలోకి తీసుకువెళ్లే షిప్ లాంటిదిరా... టౌన్ బస్స్ ఎక్కి నచ్చకపోతే ఎక్కడైనా దిగిపోవచ్చు. కానీ షిప్‌లో ఎక్కి ఓసారి సముద్రంలోకి వెళ్లాక దిగిపోతామంటే కుదరదు... అంటూ చెప్పాడు ఆ మేధావి ఫ్రెండ్.
మరిన్ని
నాకు కోపమొస్తే... ?
అబ్బా అలాగా... ?
అలా చెప్పాలి మరి... ?
జీవితాంతం అలా చెప్పలేక... ?
వాడే అదృష్టవంతుడు
అలా చేసేదాన్ని కాదు