ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > నాకంటే అందగత్తె ఎవరుంటారు ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నాకంటే అందగత్తె ఎవరుంటారు ?
ఓ అమ్మాయి తన గురించి ఓ అబ్బాయి దగ్గర ఇలా గొప్పలు చెప్పుకుంటోంది.
నిన్న నేను ఓ అందమైన అమ్మాయిని చూశాను తెలుసా అంది గర్వంగా...

అలాగా అన్నాడు అబ్బాయి... అందుకా అమ్మాయి అంతేనా ఆమె అందం చూస్తుంటే రెప్పవాల్చను వీలుకాలేదు తెలుసా అంటూ మళ్లీ చెప్పింది.

దాంతో ఆ తర్వాత ఏమైంది అంటూ కుతూహలంగా అడిగాడు ఆ అబ్బాయి.

ఏమౌతుంది... ఎంత అందమైతే మాత్రం ఎంతసేపని చూడగలం... అందుకే అద్దం ముందు నుంచి నేను లేచి వచ్చేశా అంటూ చెప్పింది ఆ అమ్మాయి.
మరిన్ని
ప్రేమ టౌన్ బస్‌ లాంటిది
నాకు కోపమొస్తే... ?
అబ్బా అలాగా... ?
అలా చెప్పాలి మరి... ?
జీవితాంతం అలా చెప్పలేక... ?
వాడే అదృష్టవంతుడు