ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > వెంటబడ్డావో... చస్తావు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెంటబడ్డావో... చస్తావు..!
FILE
ఓ యువకుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకుని ప్రిస్కిప్షన్ రాయించుకున్నాడు...

"డాక్టర్ గారూ... ఈ మందులు వాడతాను. ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా..?" అడిగాడు

"ముఖ్యంగా అమ్మాయిలను వెంబడించటం మానుకోకుంటే చస్తావు.." చెప్పాడు డాక్టర్

"అమ్మాయిల వెంట పడితే చచ్చిపోతారా...ఎవరైనా..?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ యువకుడు

"మరి నువ్వు వెంబడిస్తున్న వాళ్లలో మా అమ్మాయి కూడా ఉందిరా రాస్కెల్..!" కోపంతో ఉరిమి చూశాడు డాక్టర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మనుషుల సాక్ష్యాలు రెండైనా..!
ఎప్పుడూ అనడమేగానీ...!
చీరతో పాటు నన్ను కూడా..!
విషం త్రాగటమే సుఖం
నా శ్రీమతికి మాత్రం నచ్చదు
ఇంకా అందంగా వుండేది..!