ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > వంటవచ్చిన మగవాడు కాబట్టే...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వంటవచ్చిన మగవాడు కాబట్టే...!!
FILE
"సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు... లాంటి పేర్లన్నీ భార్యల పేర్లతో ప్రారంభమవుతాయి. మరి నలదమయంతుల విషయంలో రివర్స్ అయ్యింది. ఎందుకంటావూ...?" అడిగాడు సురేష్

"ఆ... మరేం లేదు డియర్... నలుడు నీలాగే వంటవచ్చిన మగాడు. కాబట్టే ఆయన పేరు ముందుగా వచ్చిందంతే...!!" నవ్వుతూ చెప్పింది సుప్రజ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నా పెళ్లికి మాత్రం తీసుకుంటాన్లే...?!
నా గర్ల్‌ఫ్రెండ్‌కి నేనంటే ఎంత ప్రేమో....!
మరీ అంత తొందరైతే ఎలా డియర్...?
క్లాస్‌ మేట్స్ మొగుడూ పెళ్ళాలయితే...?
ఏ "రాయ్" అయితేనేం...?!
ప్రతిదీ మగాడితో చేయించటమే...!!