ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అందమైన జూలీతో ఆనంద్ పెళ్లి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందమైన జూలీతో ఆనంద్ పెళ్లి
FILE
40 సంవత్సరాల ఆనంద్, ఓ 25 సంవత్సరాల అందమైన జూలీని పెళ్ళి చేసుకోవడం చూసి.. అతడి ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు...

"అంత అందమైన యంగ్ లేడీ నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందో చెప్పరా.. సస్పెన్స్ తట్టుకోలేక పోతున్నాం...!" అంటూ మూకుమ్మడిగా అడిగారు

"వెరీ సింపుల్ రా... నా వయసు 40కి బదులు, 50 ఏళ్లని చెప్పానంతే...!" అసలు రహస్యం చెప్పేశాడు వృద్ధ ఆనంద్...!!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రేమ గుడ్డిదని ఊరకే అన్నారా..?!
తెలివైన గర్ల్‌ఫ్లెండ్...!!
ప్రేమకోసమే బ్రతుకుదాం..!
సెన్సిటివ్ అమ్మాయి
అన్నీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డేలే...!
వంటవచ్చిన మగవాడు కాబట్టే...!!