ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > చుడీదార్ అదిరింది డియర్..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చుడీదార్ అదిరింది డియర్..!
FILE
"నీ పసుపుపచ్చ చుడీదార్ అదిరింది డియర్..!" అన్నాడు ప్రసాద్

"అలాగా... థాంక్యూ..!" బదులిచ్చింది మేనక

"నీ మెళ్లో డైమండ్ నెక్లెస్ సూపర్, నీ మేకప్ సింప్లీ సూపర్బ్, ఆ లైట్ కలర్ లిప్‌స్టిక్, దోసగింజ బొట్టూ, నల్లటి కాటుకా అన్నీ... నీకు మరింత అందాన్నిస్తున్నాయంటే నమ్ము"

"థాంక్యూ థాంక్యూ బ్రదర్...!"

"అబ్బా... అలాగయితే, ఈ సోకులన్నీ చెల్లమ్మలకు బాగోవులే...!!"
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భార్యా పిల్లల్నే వదిలేశా..!
ప్రేమ పాఠాలు
పెళ్లి చేసుకుంటావా.. లేదా...?!
డిన్నర్‌కి కలుద్దామా అంటే...?!
అందమైన జూలీతో ఆనంద్ పెళ్లి
ప్రేమ గుడ్డిదని ఊరకే అన్నారా..?!