ఓ పార్కులో కూర్చున్న ఓ ప్రేమజంట ఇలా మాట్లాడుకుంటున్నారుప్రేయసి : ప్రియా జీవితంలో నీకు ఏ కష్టం వచ్చినా నేను తీరుస్తాను ఓకేనా.ప్రియుడు : నాకిప్పుడు జీవితంలో ఎలాంటి కష్టమూ లేదు కదా డియర్.ప్రేయసి : నే చెప్పేది ఇప్పటి గురించి కాదు డియర్ రేపు మన పెళ్లైన తర్వాతి సంగతి.ప్రియుడు : ??????? |