ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... ?
FileFILE
ఓ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రమేష్ : ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... పెళ్లి అనేది పడవలాంటిది.

సురేష్ : అదెలా రా.

రమేష్ : మనం సైకిల్‌మీద వెళ్లేటప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దిగేయగలిగినట్టు ప్రేమ విషయంలో ఎప్పుడైనా వెనక్కు
రావచ్చు. కానీ నడి సముద్రంలోకి వెళ్లాక పడవనుంచి ఎలాగైతే కిందికి దిగలేమో పెళ్లి విషయంలోనూ అంతేరా.
సురేష్ : ??????
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆ కష్టాన్ని కూడా నేనే తెప్పిస్తాలే ?
నన్నుకూడా మర్చిపోతే ఎంత బాగున్నో... ?
వాళ్లు బుద్ధిమంతులు కాదే... ?
మేకప్ మానేసేయ్ డార్లింగ్..!!
నీ కళ్లలోకి చూస్తుంటే...!!
చుడీదార్ అదిరింది డియర్..!