ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > అతన్ని ప్రేమించడం తప్పైపోయిందే ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అతన్ని ప్రేమించడం తప్పైపోయిందే ?
FileFILE
ఓ ఇద్దరు స్నేహితురాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాధ : నీ లవ్వర్‌కు ప్రేమలేఖ ఇస్తానని చెప్పి వెళ్లావు కదే... మరి అలా నీరసంగా ఉన్నావు కొంపదీసి నీ లవ్వర్ నీ ప్రేమకు ఒప్పుకోలేదా ఏం... ???

గీత : అబ్బే అదేం లేదే... కానీ బడిపంతుల్ని ప్రేమించడం మాత్రం తప్పైపోయిందే.

రాధ : ఇంతకీ ఏమైందే... ???

గీత : నేనిచ్చిన ప్రేమలేఖలో అచ్చుతప్పులు ఉన్నాయని చెప్పి ఆ బడిపంతులు లవ్ లెటర్ని మళ్లీ వందసార్లు రాసుకుని రమ్మన్నాడే.

రాధ : ఆఁ...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... ?
ఆ కష్టాన్ని కూడా నేనే తెప్పిస్తాలే ?
నన్నుకూడా మర్చిపోతే ఎంత బాగున్నో... ?
వాళ్లు బుద్ధిమంతులు కాదే... ?
మేకప్ మానేసేయ్ డార్లింగ్..!!
నీ కళ్లలోకి చూస్తుంటే...!!