ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ జోకులు > ఆడువారి ఊహలకి అర్థాలే వేరులే..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆడువారి ఊహలకి అర్థాలే వేరులే..
WD
ఒక వ్యక్తి తన సెక్రటరీతో ప్రేమ కలాపాలు కొనసాగిస్తున్నాడు. ఒక రోజు మధ్యాహ్నం వేళ నుంచీ ఇద్దరూ ఆఫీసు నుంచి మాయమయ్యారు. ఇద్దరూ బాగా రొమాన్స్ చేసుకున్నారు. అలా రాత్రి 9 దాటిపోయింది.

ఇంటికి వెళ్లే ముందు అతను తన సెక్రటరీకి తన బూట్లు ఇచ్చి వాటిని దొడ్లో ఉన్న బురద మట్టిలో బాగా ముంచి తీసుకురమ్మన్నాడు. సెక్రటరీ అలాగే చేసింది. తన ప్యాంటుకు, షర్టుకు కూడా కాసింత బురద పూసుకుని ఇంటికి వెళ్లాడు.

ఇంటి దగ్గర అతని భార్య కోపంతో ఉడికిపోతూ భర్తకోసం ఎదురుచూస్తోంది. అతను ఇంట్లో ప్రవేశించగానే... ఆగండక్కడ. ఇంత పొద్దు పోయేవరకూ ఎక్కడ ఉన్నారు...? అని ప్రశ్నించింది. దానికి భర్త, నన్ను క్షమించు డార్లింగ్. నేను నా సెక్రటరీతో కలిసి ఇప్పటివరకూ గడిపి వచ్చాను. ఈ రోజంతా ఆమెతోనే ఆమె ఇంట్లోనే ఉన్నాను. అని భర్త తలవంచుకుని చెప్పాడు.

భార్య అతని బట్టలకేసి తేరిపార చూసి, పిల్లల్లా అబద్ధాలు చెప్పడానికి మీకు సిగ్గు లేదూ.. ఈ రోజు మళ్లీ పిచ్చిపట్టినట్లు గ్రౌండులో క్రికెట్ ఆడి వచ్చారా...? రండి స్నానానికి నీళ్లు తోడాను అంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నన్నెందుకు మోసం చేశావు రాధా...?!
అతన్ని ప్రేమించడం తప్పైపోయిందే ?
ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... ?
ఆ కష్టాన్ని కూడా నేనే తెప్పిస్తాలే ?
నన్నుకూడా మర్చిపోతే ఎంత బాగున్నో... ?
వాళ్లు బుద్ధిమంతులు కాదే... ?