ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ కవితలు
 
మల్లెనవ్వుల అలివేణి
Moonlight Beauty
WD PhotoWD
వెన్నెల అందాల విరబోణి
కలువరేకుల కమనీయవాణి
చేమంతుల సిరివేణి
మల్లె నవ్వుల అలివేణి

నీ స్నేహం
నాకు ఉత్తేజం
నీ ప్రోత్సాహం
నా విజయం

ఎన్నని చెప్పను ఇలా...
ఏమని చెప్పను ఇంకా...
మది దొంతరులమాటున
ఎప్పటికీ నీ తలపులనీ...
ఎంత చెప్పినా తరిగిపోవనీ...

యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
మరిన్ని
తొలి సాహసం
పళయంలో ప్రణయం
శృంగార కవిత
చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!
పణయ నౌకలు
వెన్నెల మేడ