శుభాకాంక్షలు
ప్రేమ జోకులు
చిట్కాలు
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
ప్రధాన పేజి
ఇతరాలు
>
ప్రేమాయణం
>
ప్రేమ కవితలు
ప్రియతమా... ఇదే నా ఆహ్వానం
శుక్రవారం, 23 నవంబర్ 2007( 19:44 IST )
FILE
ఈ చల్లని వెన్నెల
ఈ పచ్చని పైరు
ఈ సెలయేటి గలగలలు
ఈ చిరుగాలి సవ్వడులు
నీ రూపును గుర్తుకు తెస్తున్నాయ్
ఎన్నాళ్లీ ఎడబాటు
ఎన్నాళ్లో ఈ విరహ వేదన
ఎంతకాలం ఈ ఎదురుచూపు
ఈ నిండు కార్తీక పౌర్ణమినాడు
ఇదే నా ఆహ్వానం....
-
యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
మరిన్ని
•
మరువలేను సారీ....
•
మల్లెనవ్వుల అలివేణి
•
తొలి సాహసం
•
పళయంలో ప్రణయం
•
శృంగార కవిత
•
చెలీ నీవైనా దరిచేరవా... నాకోసం!