ప్రధాన పేజి > ఇతరాలు > ప్రేమాయణం > ప్రేమ కవితలు > వెన్నెల దేవతలా కదలివచ్చి...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెన్నెల దేవతలా కదలివచ్చి...
WD
ప్రియా...

సాయం సంధ్యలలో
భానుడి పసిడి కాంతులలో
నీ అధరాల మృదు పలుకులను
ఆస్వాదించాలనే ఆశ... అడియాసే అయ్యింది


ఐతేనేం... పున్నమి వెలుగులలో
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...
నాడు వెన్నెల రాజు కాంతుల్లో...
దూరంగా నడిచి వస్తున్న నిన్ను చూసి

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను పెనవేసుకున్న ఆ క్షణం...
నా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...

మళ్లీ ఆ వెన్నెలనాటి కమ్మదనాన్ని అందించవూ...
మళ్లీ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...

నీ ప్రియుడు
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రియా నిన్నే తలచా...
ఆన్‌లైన్ డేటింగ్‌లలో జపాన్ తాతయ్యలు
మది పలికే మౌనరాగం
చెలీ... నీ ప్రేమ కోసం
చెలీ... ఏదీ నీ చిరునామా... ?
అందాల అధరాలను తాకే బిందువునై...