నేనంటే "అ"ఇష్టంఏ విషయంలో "అ"ఇష్టంచెప్పవా...! మనసులోని మాటను ఆడుకోవద్దు నా జీవితంతోఈ "చకోరపక్షి"పై ఎందుకింత అలక...నా వెన్నెలాఏమైందో ఏమోగాని...నా మీద అలక ఏలనో...నా వెన్నెలాచాలాదూరంలోనే వున్నా...మనసు మాత్రం నీ వద్దే...నా వెన్నెలాఎటు చూసినా నీ ఆలోచనలే, నీ ఊసులే...నా వెన్నెలాఅమావాస్య నిశి రాతిరిలో ఉన్న నాకు నీ నిండు పున్నమి కావాలి...నా వెన్నెలామన్నించి, కరుణించి, దయ చూపవా...నా వెన్నెలాఅలక మాని కిలకిలా నవ్వవే...నా వెన్నెలా |