చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పుమృత్యువునైనా ఆహ్వానిస్తామౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పుఈ క్షణమే నన్ను నేను దహించుకుంటాప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పుఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తానాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా... చెప్పుమరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా. |