చీకటి వేళైనా ఉషోదయంలా కనిపిస్తావుమండుటెండనైనా పండు వెన్నెలగా మార్చేస్తావుకనుమూయగానే కలల అలవై వచ్చి సంతోషంలో ముంచేస్తావుఆరాటపడే మనసుపై అమృత చినుకుల్ని చిలకరిస్తావుకనిపించకుండానే అనుక్షణం నను కవిస్తావుఅందుకే... నీమాయ సోకిన నా మనసు నను నిలవనీయనంటోందినినుచేరి తరించాలని అనుక్షణం నను వేధిస్తోంది |