ఛ... వాళ్లకన్నా నాకేం తక్కువ !!!!! నాకెందుకు ఏ అమ్మాయి/ అబ్బాయి పడటంలేదు? ఇక ఇలాంటి నిరాశలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. మీకిక మీ పార్టనర్ దొరికినట్లే. అమ్మాయిలను ఇలా ఇంప్రెస్ చేయండి అంటున్నారు లవ్‌పై డీప్‌గా రీసెర్చ్ చేసిన నిపుణులు. ఎలాగో చూద్దాం...ముందు మీరు మిమ్మల్ని నమ్మండి .. నేను అందంగా లేనేమో, నచ్చనేమో ఇలాంటివి పక్కన పెట్టండి. మీకన్నా ఎందులోనూ సరితూగనివాడు కూడా అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుండటం చూసేవుంటారుగా. సో... మీపై మీరు నమ్మకంగా ఉండండి. చెప్పబోయే టిప్స్‌తో ఖచ్చితంగా అమ్మాయిలు పడి తీరుతారు కాని అది మీపై మీకున్న నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.