ప్రధాన పేజి » ఇతరాలు » ప్రేమాయణం » వాలెంటైన్స్ డే (Valentine Day)
ఎన్ని బహుమతులున్నా... ప్రేమికుల రోజున మాత్రం నాటికీ నేటికీ పుష్పాలు, ఆభరణాల స్థానాన్ని మాత్రం ఏవీ భర్తీ చేయడం లేదు. ఆ రోజు ప్రియురాలి చేతికి ఒక ఉంగరాన్ని తొడగండి, లేదా ఓ పుష్పాన్ని బహూకరించండి, ఆ సమయంలో ఆమె ముఖం ఎలా వెలిగిపోతుందో చూడండి అనే క్యాప్షన్లతో ఇటీవల పలు షాపులు బ్యానర్లు కడుతున్నాయి.
  ఇంకా చదవండి
 
వాలెంటైన్‌ డే అనేది ప్రేమికులు జరుపుకునే రోజు.. ఇది మన కల్చర్‌ కాదు. కానీ ఇప్పటి ప్రేమికులంతా అదేదో గొప్ప కార్యక్రమంలా ఫీలవుతున్నారు. ఇదంతా ట్రాష్‌.. అంటూ నటి అక్ష పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వచ్చిన ఆమె... ప్రేమికుల రోజుపై గట్టిగానే మాట్లాడారు.
 
వాలంటైన్స్ డే జరుపుకోవడానికి ప్రేమ జంటలు ఆ రోజు కోసం ఎలా ఎదురుచూస్తున్నాయో కానీ, శ్రీరామ్‌సేన మాత్రం ఆ రోజు కోసం పకడ్బంధీగానే ఎదురుచూస్తోంది. ఆ రోజు జరిగే అసభ్య కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఇప్పటి నుండే తన కార్యకర్తలను సిద్ధం చేస్తున్నానని చెపుతోంది.
1వ అబ్బాయి మ్యాచ్ కాకపోతే 2వ అబ్బాయితో లవ్: గాళ్స్ లేటెస్ట్ ట్రెండ్
ప్రేమంటే ఇప్పుడు అవసరానికి వాడుకునే సాధనంగా మారిపోయింది. ప్రేమ పేరు చెప్పి వారి వెనకే తిరుగుతూ, ఆనక ఓకే చెప్పిన తర్వాత అవసరం మేరకు ఉపయోగించుకుని వదిలేసే వారు ఇటీవలి కాలంలో ఎక్కువై పోతున్నారు..
పెదవులు రెండూ బిగించి గాఢంగా చుంబిస్తే కన్యత్వం పోయినట్లేనట
ప్రేమలో పడ్డ టీనేజ్ యువతీయువకులకు అత్యంత మధురంగా అనిపించేది గాఢ చుంబనం అంటారు. ఈ ముద్దుతో తమలోని ప్రేమను రెట్టింపు చేస్కుంటూ ముందుకు వెళుతుంటాయి కుర్ర జంటలు. ముద్దుకు ఆవల ఉన్న ఆ సుఖాన్ని కూడా కోరుకుంటాయి మరికొన్ని జంటలు. అయితే పెళ్లైన తర్వాతే అవన్నీను అంటూ ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తారనుకోండి.