ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు 50 శాతం పూర్తి
Lord venkateswara
FileFILE
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దాదాపు 50 శాతం పూర్తయ్యాయి. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛారణ నడుమ నిర్వహించిన ఈ ఉత్సవానికి తిరుమల తిరుపతి ఛైర్మన్ శ్రీ కరుణాకర్ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ బాంబు పేలుళ్ల దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్లలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.
వీడియోను వీక్షించండి