ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు
ఉదయం : 9 నుంచి 11 గంటల వరకు చిన్నశేష వాహనం
మధ్యాహ్నం :2నుంచి 4గంటల వరకు స్నపన తిరుమంజనం
రాత్రి : 7నుంచి 8గంటల వరకు ఊంజల్‌ సేవ
9 నుంచి 11 గంటల వరకు హంస వాహనం
సర్వదర్శనం : ఉదయం 6.00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

తిరుపతి మహతి ఆడిటోరియంలో... రాత్రి 7.00 నుంచి 0.30 గంటల వరకు శ్త్రాసీయ సంగీత, నృత్య కార్యక్రమాలు.
సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాదుకు చెందిన అశోక్‌గుజ్రాల్‌ బృందంచే వయోలిన్‌ వాయిద్య కచేరి.
అర్బన్‌ హాట్‌లో.. రాత్రి 7 గంటలకు హైదరాబాదుకు చెందిన దీపికార్డెడిచే కూచిపూడి నృత్యప్రదర్శన.
సాయంత్రం 5.30 గంటలకు విశాఖకు చెందిన డాక్టర్‌ మండపాక శారద బృందంచే సంగీత గాత్రకచేరి
రాత్రి 7.30 గంటలకు తిరుపతికి చెందిన ఎంసి.రేవతి బృందంచే నృత్యరూపకం.

తిరుమల ఆస్థాన మండపంలో నేడు.... ఉదయం 10 నుంచి 11 గంటలకు కరీంనగర్‌కు చెందిన శ్రీస్వామి విష్ణుసేవానంద మహాత్ముల సందేశం.
సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తిరుపతికి చెందిన కె.విశాలాక్షి వారి బృందంచే అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ విన్నపాలు.
6 నుంచి 7:30 గంటలకు చెన్నైకు చెందిన గీతాకృష్ణమూర్తి ప్రత్యేక సంగీతం.
రాత్రి 7:30 నుంచి 9 గంటలకు చెనై్నకు చెందిన వంగల పట్టాభి భాగవతార్‌చే హరికథాగానం.
మరిన్ని
హంస వాహన సేవపై ఊరేగనున్న 'దేవ దేవుడు'
ఆదిశేషునిపై ప్రేమకు నిదర్శనం 'చిన్నశేష' వాహనం
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు
వైభవంగా శ్రీవారి ధ్వజారోహణ
శ్రీ వేంకటేశ్వరుని పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్సార్
బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ