ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
పెద్దశేష వాహనంపై ఊరేగిన మలయప్ప
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి స్వామి వారిని పెద్దశేషవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.

ఏడు పడగల బంగారు శేషునిపై శ్రీదేవీ, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వాలంకార శోభితునిగా పెద్దశేషవాహనంపై ఊరేగిన వైనం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం తిరుచ్చి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
మరిన్ని
నవరాత్రి బ్రహ్మోత్సవాలు: నేడు అంకురార్పణ
12 నుంచి తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ధ్వజ అవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
కన్నుల పండుగగా సాగిన శ్రీపతి రథోత్సవం
రమణీయ రథాంగ పాణి.. వేంకటరమణుడు