ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > గణేష్ చతుర్థి
Lord Ganesh
ఓ బొజ్జ గణపయ్య... నీ బంటు నేనయ్య... WD
విఘ్నేశ్వర వ్రత కథ

శౌనికాదిమునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము, చంద్రుని చూచినచో కలిగే దోషం మరియు దోష నివారణను సూతమహాముని చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలోని ఒక రాక్షసుడు పరమశివునికై ఘోరంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నడైన శివుడు రాక్షసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శివుని చూసి పరమానందభరితుడైన ఆ రాక్షసుడు భక్త సులభా నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు. శివుడు తథాస్తు అన్నాడు. ఈ సంగతి తెలియని పార్వతి, భర్త జాడ తెలియక మహావిష్ణువుకు మొరపెట్టుకుంది. పార్వతి వేదనను తీర్చుటకై గజాసురుని కడుపులోని శివునికి విముక్తి కలిగించేందుకు నందిని...

ఇంకా చదవండి  
గణేష్ చతుర్థి
Lord Ganesh
PTI Photo PTI
 
అనేక వాహనుడు
గణపతి వాహనం ఎలుక. కానీ స్వామివారికి సింహం, నెమలి, సర్పం కూడా వాహనాలే అని ముద్గలపురాణం చెబుతోంది. మత్సరాసురుడనే రాక్షసుని సంహార నిమిత్తం వక్రతుండావతారం దాల్చిన సమయంలో స్వామికి సింహం వాహనమైంది. కామాసుర సంహారం నిమిత్తం వికటావతారమెత్తినపుడు నెమలి గణపతికి వాహనమైంది. నెమలి కామానికి, గర్వానికి, అహంకారానికి ప్రతీకగా చెప్పబడింది. విశేష ప్రచారంలో ఉన్న వాహనం ఎలుక. దీనిని అఖువు అని, మూషికం అని పిలుస్తారు. ఎలుక క్రోధ, లోభ, మోహ, మద దురభిమానాలకు ప్రతీకగా చెప్పబడింది. అంతేకాక ఎలుక తమోగుణ రజోగుణాలకు విధ్వంసకారక...
గణనాయకాష్టకమ్
గణపతి ప్రార్థన
జయ విఘ్నేశ్వర
అష్టోత్తర శతనామ పూజ
షోడశ గణపతుల ధ్యానాలు
బొజ్జ గణపయ్య రకాలు
గణేష్ చతుర్థి
ఇతర
గణాధిప నీకు మ్రొక్కెదన్
పుష్ప ప్రియుడు దేవదేవుడు
వైభవంగా శ్రీవారి ధ్వజారోహణ
శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలు
నయనాందకరం పుష్ప ప్రదర్శన
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు
భక్తకోటివద్దకు వేంచేసే మలయప్ప స్వామి
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: రైళ్లకు అదనపు బోగీలు
ఆదిశేషునిపై ప్రేమకు నిదర్శనం 'చిన్నశేష' వాహనం
హంస వాహన సేవపై ఊరేగనున్న 'దేవ దేవుడు'
మరిన్ని
గత కథనాలు
30
Aug
15
Sep
14
Sep