ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > గణేష్ చతుర్థి
 
అష్టోత్తర శతనామ పూజ
PTI PhotoPTI
క్రింది నామాలన్నింటికి ముందు ``ం`` అని చివర ``నమః`` అని చదువవలెను.

ఓంగజాననాయనమః
గణాధ్యక్ష్యాయ
విఘ్నరాజాయ
వినాయకాయ
ద్వైమాతురాయ
ద్విముఖాయ
ప్రముఖాయ
సుముఖాయ
కృతినే
ప్రథమాయ
ప్రాజ్ఞాయ
విఘ్నకర్త్రే
విఘ్నహంత్రే
విశ్వనేత్రే
విరాట్పతయే
శ్రీపతయే
వాక్పతయే
శృంగారిణే
సర్వకర్త్రే
సర్వనేత్రే
సర్వసిద్ధిప్రదాయ
సర్వసిద్ధయే
పంచహస్తాయ
పార్వతీనందనాయ
సత్యధర్మిణే
సఖ్యేసరసాంబు
  1 | 2 | 3  >> 
మరిన్ని
బొజ్జ గణపయ్య రకాలు
షోడశ గణపతుల ధ్యానాలు
జయ విఘ్నేశ్వర
శ్రీ గణేశవ్రతములు
చతురావృత్తి తర్పణం
పత్రిలో పరమార్థం