నిధయే ప్రభవే కుమారగురవే అక్ష్యోభ్యాయ సుప్రదీపాయ సుఖనిధాయే సురధ్యక్షాయ సురారిఘ్నాయ మహగణపతయే మాన్యాయ మహాకాలాయ మహాబలాయ హేరంబాయ లంబజఠరాయ హ్రస్వగ్రీవాయ మహోదరాయ మదోత్కటాయ మహవీరాయ మంత్రిణే మంగళస్వరాయ ప్రమథాయ గంగాసుతాయ గణాధీశాయ గంభీర నినదాయ వటవే ధృతిమతే కామినే అభీష్టవరదాయ జ్యోతిషే భక్తనిధయే భావగమ్యాయ మంగళప్రదాయ అవ్యక్తాయ ఆశ్రిత వత్సలాయ శివప్రియాయ శీఘ్రకారిణే శాశ్వతాయ బలాయ బలోతిత్ధాయ భవత్మజాయ పురాణపురుషాయ పూష్ణే (ధారిణే) పష్కరోత్ క్షిప్త అగ్రగణ్యాయ అగ్రపూజ్యాయ అగ్రగామినే మంత్రకృతే చామీకరప్రభాయ పరస్త్మై సర్వోపాస్యాయ ఆప్రాకృత పరాక్రమాయ యక్షకిన్నర సేవితాయ విఘాతకారిణే మహేశాయ దేశాంగాయ మణికింకిణీ మేఖలాయ సమస్త దేవాతా మూర్తయే సహిష్ణవే
|