ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > దీపావళి
 
హృదయమే పేలినట్టయింది..
FileFILE
ఆ టపాకాయ పేలిన వెంటనే నా హృదయమే పేలినట్టయింది.

అంత శబ్దమా?

కాదు.. కాదు.. పేలిన తర్వాత చెల్లాచెదురైన పేపర్‌ ముక్కలను చూసి.

ఏమిటో అంత భయం..

ఏ పేపర్ ముక్కలు.. శివకాశిలోని నా ప్రేయసికి కిందటి నెలలో రాసిన ఉత్తరం.
మరిన్ని
దీపావళికి ఏం కావాలి..
దీపావళి బోనస్..
అందుకే వెళ్లలేదు..
బాణాసంచా కాంతులతో శ్వాసకోశ వ్యాధులు: సీపీసీబీ
టపాకాయలు కాల్చబోతున్నారా... కాస్త జాగ్రత్త
ఎన్నో రకాల నోరూరించే స్వీట్స్.. ఎండు ఫలాల రుచులు