ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > 2007 రౌండప్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బిగ్ బ్రదర్ షోతో శిల్పకు అంతర్జాతీయ గుర్తింపు
Shilpa Setty
FILE
బాలీవుడ్ చిత్ర సీమలో నటి శిల్పాశెట్టి పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా.. లండన్‌లో నిర్వహించిన "బిగ్ బ్రదర్ షో" విజేతగా నిలిచిన తర్వాత శిల్పా రాత్రికి రాత్రే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.

అత్యంత వివాదాస్పదంగా మారి, ఉత్కంఠ రేపిన ఈ షోలో పాప్ సింగర్ జర్మెయిల్ జాక్సన్‌నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, చివరకు శిల్పా 63 శాతం ఓట్లతో విజయకేతనం ఎగురేసింది. అంతేకాదు తన ఇమేజ్‌‌ను మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ స్థాయికి పెంచుకుంది. చెప్పాలంటే.... హిందీలో ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ లభించని పేరు ప్రఖ్యాతలు 'బిగ్ బ్రదర్' షో‌తో ఆమెకు లభించాయి.
మరిన్ని
తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
మాతృభూమి పట్ల మమకారం మరువని సునీతా విలియమ్స్
వహ్ 'వండర్' తాజ్