స్వాతంత్ర్య సమరయోధులంటే ఎవరికైనా ఎనలేని గౌరవం. వారు అందరికి ఆదర్శం. గాంధీ పేరు చెపితే ఆయన మహాత్ముడు అని చెపుతారు. ఆయన లేనిదే మనకు అంత తొందరగా, ఎటువంటి రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం వచ్చేది కాదేమో...
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని నేమవర్ అనే పట్టణంలో వెలసివుంది. అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం.