ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వతంత్ర భారతపు ఆర్థిక మంత్రులు
స్వతంత్ర భారతావనిలో ప్రధానులు సైతం ఆర్థిక మంత్రి పదవులను పోషించిన సందర్భాలు ఉన్నాయి. వీరిలో తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్‌లు ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో భారతదేశపు వార్షిక బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన వారిని మననం చేసుకుందాం.
ఆర్కే షణ్ముగం 1947-49
జాన్ మథ్యూ 1949-51
సీడీ దేశ్‌ముఖ్ 1951-57
టీటీ కృష్ణమాచారి 1957-58
జవహర్‌లాల్ నెహ్రూ 1958-59
మొరార్జీ దేశాయ్ 1959-64
టీటీ కృష్ణమాచారి 1966-67
సచీంద్ర చౌదరి 1966-67
మొరార్జీ దేశాయ్ 1967-70
ఇందిరా గాంధీ 1970-71
వైబీ చౌహాన్ 1971-75
సి. సుబ్రహ్మణ్యం 1975-78
హెచ్ఎమ్ పటేల్ 1977-78
చరణ్ సింగ్ 1979-80
ఆర్. వెంకట్రామన్ 1980-82
ప్రణబ్ ముఖర్జీ 1982-85
వి.పి. సింగ్ 1985-87
రాజీవ్ గాంధీ 1987-88
ఎన్‌డీ తివారీ 1988-89
ఎస్‌వీ చౌహాన్ 1989-90
మధు దండవతే 1990-91
యశ్వంత్ సిన్హా 1991-92
మన్మోహన్ సింగ్ 1992-96
జస్వంత్ సింగ్ మే 1996
పి. చిదంబరం 1996-98
యశ్వంత్ సిన్హా మార్చి 1998 నుంచి జులై 2002
జస్వంత్ సింగ్ జులై 2002 నుంచి మే 2004
పి. చిదంబరం మే 2004 నుంచి...
మరిన్ని
బడ్జెట్ ఎలా ఉండవచ్చు...
భారతదేశ చరిత్రలో తొలి బడ్జెట్
బడ్జెట్‌ను తయారు చేసేది ఎవరు?
వ్యవసాయ రంగానికి చేయూత: చిదంబరం
'బడ్జెట్' ఎలా వచ్చింది?
ఈసారి బడ్జెట్‌లో సామాన్యుల వాటా