ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > చంద్రయాన్
చంద్రయాన్ సెన్సార్లలో సాంకేతిక లోపాలు WD
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన చంద్రయాన్‌ ప్రయోగంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. చంద్రయాన్‌లో అమర్చిన సెన్సార్లలో సాంకేతిక లోపాలను కనుగొన్నట్టు ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ తెలిపారు. కాగా, చంద్రయాన్ ప్రయోగించిన ఏడు నెలల తర్వాత ఈ లోపాలను గుర్తించినట్టు ఆయన చెప్పారు. అయితే, వీటివల్ల పెద్దగా నష్టం లేదన్నారు. అయితే, చంద్రయాన్ జీవితకాలం మాత్రం రెండేళ్లు తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఇస్రో వర్గాలు అంటున్నాయి. చంద్రయాన్ గమనాన్ని నిర్ధేశించే నిమిత్తం ఈ సెన్సార్లను అమర్చారు. ఇదిలావుండగా ఉండగా, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలను ఇస్రో ఖర్చు చేసింది.
ఇంకా చదవండి  
చంద్రయాన్
FILE
 
శ్రీరంగపట్నం నుంచి శ్రీహరికోట దాకా....
అక్షరాలా భారత అంక్షరిక్ష పరిశోధనా చరిత్ర కర్నాటకలోని శ్రీరంగ పట్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వరకు పయనించిందంటే బహుశా చాలామంది నమ్మలేరు. నమ్మలేకున్నా ఇది నిజమే.. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రస్తుతం ప్రపంచం నలుమూలలనుంచి దూసుకెళుతున్న రాకెట్‌ల పరిజ్ఞానాన్ని మానవ చరిత్రలో మొదటిసారిగా కనిపెట్టింది మన భారతీయుడే.. మన టిప్పుసుల్తాన్ అనేదే ఆ నమ్మలేని నిజం. ప్రపంచంలో మొట్టమొదటి .యుద్ధ రాకెట్‌ను కనిపెట్టింది టిప్పు సుల్తానే మరి. 17వ శతాబ్దంలో తన రాజధాని శ్రీరంగపట్నంలో టిప్పుసుల్తాన్ మొదలెట్టిన భారతీయ రాకెట్ మహా ప్రస్థానం ఇప్పుడు చంద్రయాన్-1...
చంద్రునిపై చంద్రయాన్ నీటిని కనుగొంటుందా..?
చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-1పై బ్రిటీష్ శాస్త్రవేత్త ఎదురుచూపు
చంద్రయాన్-1: కౌంట్‌డౌన్ ప్రారంభం 
సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి
వైభవంగా ముగిసిన ధ్వజారోహణం
చంద్రయాన్ ఫోటోగ్యాలరీ
గత కథనాలు
24
Dec
26
Nov
16
Nov
15
Nov
14
Nov
13
Nov
11
Nov
08
Nov
06
Nov
05
Nov
23
Oct
22
Oct
21
Oct