ప్రధాన పేజి » ఇతరాలు » వెబ్‌దునియా స్పెషల్ 08 » స్నేహితుల రోజు (Friendship Day)
స్నేహానికున్న విలువ వెలకట్టలేనిది. ఈ లోకంలో స్నేహితుడు/ స్నేహితురాలు లేకుండా ఏ వ్యక్తి వుండరు. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పటైనదే స్నేహితుల రోజు. స్నేహితుల రోజును ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. 1935లో అమెరికా కాంగ్రెస్ "ఫ్రెండ్‌షిప్‌డే"ను ప్రకటించింది. స్నేహ మాధుర్యాన్ని చవిచూసిన ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయంతో ఏకీభవించారు. ఫలితంగా ప్రపంచంలో నేడు అనేక దేశాలు స్నేహితుల రోజును జరుపుకుంటున్నాయి. ప్రతి ఏటా తమ తమ మిత్రులకు సంప్రదాయబద్దంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వుంటారు మిత్రులు.
  ఇంకా చదవండి
FILE
జగత్తులో అద్వితీయమైనది : స్నేహ బంధం
స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీకవి. జగత్తులో ఎన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నా స్నేహబంధం అనేది మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. మిగిలిన అన్ని బంధాలు ఏదో రూపంలో మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో ప్రవేశిస్తాయి. కానీ స్నేహబంధం మాత్రం పూర్తిగా మన ఇష్టంతో, మనకు నచ్చినవారితోనే ఏర్పడుతుంది. అందుకే స్నేహమనే బంధం ప్రతి మనిషి జీవితంలోనూ ఓ విడదీయలేని బంధంగా పెనవేసుకుంటుంది. మురికి బట్టలో కుచేలుడు కట్టి ఇచ్చిన అటుకులను...
• మీ హృదయగానం తెలిసినవారు... • స్నేహితుల కలయికతో కొత్త ప్రపంచం
• నా స్నేహితుడిగా ఉండు చాలు.. • ప్రేమికులకు 'వెబ్‌దునియా' ప్రేమ క్రీడలు
• 'లవ్‌'లీ స్టార్స్... జాలీ కపుల్స్ • ప్రేమకు అధిపతి మన్మథుడు
స్నేహ బంధమూ... ఎంత మధురమూ...
గత కథనాలు
02
Aug