నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై - న - కారాయ నమశ్శివాయ||
మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై - మ - కారాయ నమశ్శివాయ||
శివాయ గౌరీవరనాబ్జ భృంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై - శి - కారాయ నమశ్శివాయ ||
వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై - వ - కారాయ నమశ్శివాయ||
యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై - య - కారాయ నమశ్శివాయ ||
పంచాక్షర మిదం పుణ్యం య: పఠేచ్ఛివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహమోదతే||
|