సోమారామము - భీమవరము క్షీరారామము - పాలకొల్లు కుమారారామము - సామర్లకోట ద్రాక్షారామము - దక్షిణ కాశి అమరారామము - అమరావతి
ఈ ఆరామములకు గల విశేష వివరణ
ఆరామము - శివలింగం - ప్రతిష్ఠ - స్వరూపం సోమారామము - సోమేశ్వరుడు - చంద్రప్రతిష్ఠ - సద్యోజాతరూపం క్షీరారామము - క్షీరారామ లింగేశ్వరుడు - మహావిష్ణు ప్రతిష్ఠ - ఈశానరూపం కుమారారామము - కుమార భీమేశ్వరుడు - కుమారస్వామి ప్రతిష్ఠ -వామదేవ రూపం ద్రాక్షారామము - భీమేశ్వరుడు - సూర్య మరియు దక్షిప్రజాపతి ప్రతిష్ఠ -తత్పురుష రూపం అమరారామము - అమరేశ్వరుడు - ఇంద్రుడి ప్రతిష్ఠ -అఘోరరూపం
|