ప్రధాన పేజి >  ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మహా శివరాత్రి
పరమేశ్వరుడు మంగళ స్వరూపుడు WD
పరమేశ్వరుడు మంగళ స్వరూపుడు

ఆయన ఆదిదేవుడు ఆది మధ్యాంత రహితుడు. అడిగినవారికి, అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు. తాను గరళాన్ని మింగి, లోకాలకు అమృతాన్నిచ్చిన మహోదారుడు శంకరుడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, భక్తులకు సకలైశ్వరముల నిచ్చే భక్తజన సులభుడు పరమశివుడు.అసలు 'శివం' అంటేనే 'మంగళం' లేక ''కల్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు. శివ - అంటే పరమేశ్వరుడు. శివా - అంటే పార్వతి. ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంది. 'శివపురాణం'లోని లింగోద్భవ కథ అందరికీ తెలిసిందే. శివుడు ప్రథమంగా లింగరూపిగా వెలసిన సందర్భం - హరిబ్రహ్మల వివాద సందర్భంలో ఆ రోజు ఒకానొక మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజు. అర్థరాత్రి వేళ! బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి...

ఇంకా చదవండి  
మహా శివరాత్రి
FILE
 
గరళ కంఠుడు... ఆ పరమేశ్వరుడు
ఈ సృష్టిలోని ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు బూడిదగా మారాల్సిందే! అలాంటి వస్తువులపై మమకారం తగదన్న విషయాన్ని ఆయన పూసుకునే విభూది సూచిస్తుంటుంది. ఈ భస్మం కూడ సామాన్య మానవులు ధరించే భస్మం వంటిది కాదు. మహాపురుషుల మరణానంతరం, వారి చితాభస్మాన్ని శివయ్య తన శిరస్సుపై పోసుకుంటాడు. అలా నిష్ఠాపరులైన వారి కపాల మాలనే మెడలో అలంకరించుకుంటాడు. అందుకే ఆయన కపాలీశ్వరుడయ్యాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే, కర్మలన్నీ, జ్ఞానమనే అగ్నిచేత దహించబడగా మిగిలేది భస్మం మాత్రమే. అదే జ్ఞానైశ్వరం. ఈ విభూతి మహిమ అమోఘం. ఈ విభూతితోనే అరుంధతి...
సత్యం, శివం, సుందరం
అంతా శివమయం
పంచ ఆరామములు:
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్
మహామృత్యుంజయ మంత్రము
ఓం నమః శివాయ
కాశీ విశ్వనాధుని ఫోటో గ్యాలెరీ