సంక్రాంతి సంబరాల్లో భాగంగా... మూడో రోజు కనుమ పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ కనుమ పండుగ సందర్భంగా.. రైతులంతా కలిసి తమ నాగళ్ళను, ఎద్దుల బళ్ళను, ఎద్దులతో పాటు.. ఇతర పశుసంపదను శుభ్రం చేసి, వాటిని రంగవల్లులతో అలంకరించారు. గోమాతను పూలతో పూజించారు. ఈ పండుగకు ముందు.. భారతదేశంలో గొప్పగా జరుపుకునే హైందవ పండుగ మకర సంక్రాంతి ఒకటి. బలిచక్రవర్తి త్యాగ ఫలాలతో పునీతుడైన రోజు ఇది. వామన అవతారమెత్తినా శ్రీమన్నారాయణుడు లోకానికి దుష్టశిక్షణ, శిష్టరక్షణగావించిన పర్వదినం ఇది. మూడు రోజుల్లో మధ్యదినాన్ని మకర సంక్రమణం, మకర సంక్రాంతి.... |