|
కారపు పూస తీపి లడ్డు
|
|
|
|
|
|
ఆదివారం, 13 జనవరి 2008( 13:18 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | కావలసిన వస్తువులు:
సెనగపిండి - అర కిలో పంచదార - రెండు గ్లాసులు డాల్డా - సరిపడ సోడా ఉప్పు - చిటికెడు నూనె - వేయించడానికి సరిపడినంత యాలగల పొడి - సరిపడ జీడి పప్పు - సరిపడ
తయారు చేసే విధానం:
ముందుగా పట్టుకుని సెనగ పిండిలో సోడా ఉప్పు, తగినతం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలా కలపాలి. ఈ పిండి లేత రంగులోకి కనిపించేందుకు మీకు ఇష్టమైన రంగును కలుపుకోవచ్చు. వీటిని తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తరువాత ఒక డబ్బా పంచదారలో కొద్దిగా నీరు పోసి తీగ పాకం వచ్చాక ఈ పిండి పోసి కలపెట్టాలి. డాల్డా, యాలుకల పొడివేసి బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చెయ్యాలి. ఒకొక్క లడ్డుపై మీకిష్టమైనన్ని జీడిపప్పు ముక్కలను అంటించుకోవచ్చు.
|