ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఛీ... దొంగను పట్టుకోలేక పోయారు
ఇంటి యజమాని.. వెధవల్లారా మీరు నలుగురు వున్నారు. ఒక్క దొంగను పట్టుకోలేక పోయారు.

పాలేర్లు.... అదేం లేదుసార్.. మేము వచ్చేసరికి వాడు పారిపోయాడు.

ఇంటి యజమాని.. సరే గానీ వాడిని ఎలాగైనా గుర్తు పట్టగలరా?

పాలేర్లు.... ఓ ఎస్.. దొంగ ఎలాగో పారిపోయాడు గానీ.. వాడి వేలి ముద్రలు సంపాదించ గలిగాం సార్.

ఇంటి యజమాని.. ఓకే మంచిది. అవెక్కడ ఉన్నాయో చూపించండి.

పాలేర్లు.... ఇవిగో సార్.. నా చెంప మీద భద్రంగా ఉన్నాయి.
మరిన్ని
కారపు పూస తీపి లడ్డు
బియ్యపు పిండితో కారం చెక్కలు
సెనగ పిండితో కారపు పూస (కారాసు)
బెల్లపు/చక్కెర అరిసెలు
మురుకులు (జంతికలు)
గగనంలో గాలిపటాల సమరం