గౌరి.. నాకు మగపిల్లవాడు పుట్టగానే నన్ను వదిలేసి వెళ్లిన నా భర్త తిరిగి వచ్చాడే సుజాత.
సుజాత.. ఎంతో అదృష్టవంతురాలివి. నాకు మగపిల్లవాడు పుట్టగానే నా భర్త నన్ను వదిలి వెళ్లి పోయాడు.
గౌరి... ఎందుకనే.
సుజాత... ఆఁ.. ఏమి లేదులేగానీ.. ఆయన వ్యాసెక్టమీ చేయించుకున్న ఆర్నెల్లకు మగపిల్లవాడు పుట్టాడులే. అందుకని.
గౌరి.. అలానాఁ...
|