సుబ్బయ్య... ఏంటి లక్ష్మయ్య అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావ్.
లక్ష్మయ్య.. ఏముంది. నా కొడుకు పెళ్లయ్యాక కూడా 'ర' ను 'ల' లా ఎందుకు పలుకుతున్నాడా అని ఆలోచిస్తున్నా?
సుబ్బయ్య... ఇందులో ఆలోచించేందుకు ఏముంది. వాడికి కాస్త నత్తి అని భావించి మెదలకుండా ఉండిపో.
లక్ష్మయ్య... నిజమేగానీ.. నా కోడలు పేరు.. రంజని కదయ్యా.
|